వర్షాలు పడుతుంటే ఈ సీజన్ హాయిగానే ఉంటుంది. కానీ ఈ వానల ప్రభావం చర్మంపై పడుతుంది. చర్మం పేలవంగా మారి పోతుంది. వంటగదిలో వాడే పదార్ధాలతో చర్మాన్ని అందంగా ఆరోగ్యంగా చేసుకోవచ్చు. బొప్పాయి ఫేస్ మాస్క్ చర్మాన్ని నిగారింప చేస్తుంది.బొప్పాయిలోని ఏ పెయిన్ మృతకణాలు పోరను ట్యాన్ లను తొలగిస్తుంది. నిమ్మ సీల్ కూడా మంచిదే సగం నిమ్మచెక్కతో మొహానికి ,మోచేతులు తుడుచుకొంటే ట్యాన్ పోతుంది. ఇంకో సహాజమైన బ్లీచ్ నిమ్మరసం ,పెరుగు గంధంపొడి కలిపి మాస్క్ లాగా వేసి మృదువుగా స్క్రబ్ చేస్తే చక్కని డీ ట్యూన్ గా పని చేస్తుంది. అలాగే మంచి పోషకాలు అందించే ఆహారం తీసుకోవాలి.

Leave a comment