Categories
ఈ వర్షాల్లో ప్రత్యేక హెయిర్ యాక్ససరీస్ ఎంచుకోవాలి .కలర్ ఫుల్ క్లాత్ హెయిర్ బాండ్స్ ,డెకరేటివ్ ఆర్కిమెంటల్ హెయిర్ క్లిప్స్ సాయంత్రం వేళలకు బాగా మ్యాచ్ అవుతాయి.జుట్టు రేగినా ఈ రకం క్లిప్పులు అ లోపాన్ని మరుగు పరిచి సవరిస్తాయి. చక్కని హెయిర్ కలర్ ,హెయిర్ ఎక్స్ టెన్షన్స్ కూడా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. కాలేజీ స్టూడెంట్స్ కి ఈ ఎక్స్ టెన్షన్లు నప్పుతాయి. హెయిర్ బాండ్ క్లిప్లులు వ్యక్తిగత స్టైల్ ,వయస్సు ,ధరించే డ్రెస్ అనుసరించి ఎంచుకోవాలి. యాంటి ఫ్రిజ్ హమిడిటీ ప్రోటెక్టివ్ జెల్స్ హెయిర్ స్మూత్నింగ్ బామ్స్ తప్పనిసరిగా వాడుకోవాలి.