గర్భవతిగా ఉన్నప్పుడు మంచి జాగ్రత్తలు తీసుకోవాలి . శరీరాన్ని రకరకాల ఇన్ ఫెక్షన్స్ నుంచి కాపాడు కొనేందుకు అవసరమైన వాక్సిన్లు తీసుకోవాలి. మొదటి మూడు నెలలు దాటాక డాక్టర్స్ అనుమతితో ప్రయాణం చేయవచ్చు. ఎత్తైన ప్రదేశాలకు మాత్రం వద్దు. స్లీపింగ్ పోజిషన్ మార్చుకోవాలి. బోర్లా పడుకోకూడదు. ఏదో ఒక సైడ్ ఒత్తిడిగా పడుకోవాలి .క్రమం తప్పకుండా ,డాక్టర్ సలహా పైనే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకొంటే ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు. పుట్టుక లోపాలుండవు. అనేక ప్రాణాంతాక వ్యాధుల్ని బొడ్డుతాడు లోని స్టెమ్ సెట్ ద్వారా పరిరక్షించుకోవచ్చు. కనుక కార్ట్ బ్లడ్ స్టెమ్ సెట్ బ్యాంకింగ్ పై కొంత ఖర్చు చేయాలి.లెజైనల్ బ్లీడింగ్ ప్లూయిడ్ లీకేజీలను నిర్ణక్ష్యం చేయవచ్చు. ప్రసవం గురించి ఆలోచనలు ,ఒత్తిడి కూడదు.

Leave a comment