జీవితంలో మాతృత్వం గొప్ప సెలబ్రేషన్. మరి ఆ హోదాలోకి వచ్చే అమ్మాయి వేసుకునే దుస్తులు ఇంకెంత అందంగా, సౌకర్యంగా ఒక పండుగ లాంటి రోజుని ప్రతిబింబించాలి. గర్బినీలకు బొట్ నెక్, వి ఆకారంలో వుండే మెడ బావుంటాయి. పొడవాటి ట్యూనిక్, స్కిన్నీ జీన్స్ తో కలిపి వేసుకుంటే ఇంకా చక్కగా ఉంటాయి. ప్రింట్లు, గళ్ళ కంటే సదా రంగులే అందంగా ఉంటాయి. కంటి వంత మైన పసుపు, గులబీ, నీలం, ఆకుపచ్చ, పీచ్, గులాబీ ఛాయలు బావుంటాయి. మెత్తని నూలు, కలనేత నూలు, లిక్రా, విస్కోస్ వంటి సాగే రకాలు సౌకర్యంగా అనిపిస్తాయి. కలీ గౌన్ తరహా డిజైన్లు కూడా కాబోయే అమ్మలకు అందం ఇచ్చేవే ఈ సమయంలో కుట్టించుకునే దుస్తులు, ప్రసవం అయ్యాక తల్లి పాలు ఇచ్చేందుకు కూడా వీలుగా కుట్టించుకుంటే బావుంటుంది. ప్రింటెడ్ ఎలైన్ కుర్తిలకి ముందు భాగంలో జిప్ ఉండేలా కుట్టించుకుంటే తర్వాత చక్కగా ఉపయోగ పడుతుంది.
Categories
WhatsApp

ఈ డ్రెస్ చక్కగా సౌకర్యంగా వుండాలి.

Leave a comment