పుస్తకం ఎదురుగా కనిపిస్తూ ఉంటే చదవాలని అనిపించవచ్చు ఆ తర్వాత మరిన్ని చదవాలనే కోరిక కోరిక కలగచ్చు. అందుకే నేను Books on the Delhi metro (BODM) వెంచర్ ప్రారంభించాను. పుస్తకాలను మెట్రో స్టేషన్, ట్రైన్ లలో పెట్టించటం నాకు చాలా ఇష్టమైన పని అంటుంది శృతి శర్మ. మొదటిసారి రచయిత్రి జంపా లహరి పుస్తకాలు నేను నా భర్త తరుణ్ చౌహాన్ కలిసి మెట్రో స్టేషన్ లలో పెట్టాము. పుస్తకాలు చదివి నాకు ఎంతో మంది ఫోన్ లు చేస్తున్నారు. అలాగే నాకు లాగా ఎంతోమంది ట్రైన్ లో ప్రయాణికులు చదివేలా గా బుక్స్ పెడుతున్నామని చెబుతున్నారు. నా ప్రయత్నం ఫలించినట్లే అంటుంది శృతి శర్మ.

Leave a comment