ఈ రోజు నుంచి శ్రావణ మాసపు లక్ష్మి పూజలు ఆరభం. ఈ మాసంలో మంగళ,శుక్రవారాలు లక్ష్మి దేవిని కొలిస్తే ధన రాసులను అందిస్తుందట వరలక్ష్మి దేవి. మాసాల్లో శ్రావణం ,ఋతువుల్లో వర్షం, వారాల్లో శుక్రవారం ,వాహాన్నాల్లో పసుపు,సుగంధ ద్రవ్యల్లో అగరు ,కస్తూరి నివేదనల్లో పాయసం ఇష్టం అంటుంది లక్ష్మి దేవి. శ్రావణ మాసంలోని మంగళ,శుక్రవారాలు మహాఫలాలనై ,సుఖాలను,ఐశ్వర్యాన్ని ఇస్తాయి.ఈ శ్రావణ మాసపు పూజల్లో సులభంగా వరాలు ఇచ్చే లక్ష్మి దేవి అనుగ్రహాం కలుగుతుంది. అటూ ఇటూ ఏనుగులు అభిషేకిస్తూ ఉంటే పట్టు చీరె కట్టుకొని పద్మాసనంలో కూర్చోని లక్ష్మి దేవిని కొలిస్తే సకల సంపదలు లభిస్తాయి.

Leave a comment