జుట్టు తెల్లబడేందుకు కారణం శిరోజాల్లోని పిగ్మెంట్ కణాలైన మెలనో సైట్స్ పని నెమ్మదిగా అవటం వల్లనే జుట్టు తెల్లబడటం మొదలైన కుదుళ్ళలో మెలనో సైట్స్ ఉంటాయి. కాకపోతే తక్కువ చురుగ్గా ఉంటాయి. శిరోజాల్లో తక్కువ పిగ్మెంట్స్ డిపాజిట్ అయినప్పుడు ఎక్కువ గ్రే హెయిర్ ఉన్నట్లు భ్రాంతి కలుగుతోంది. వయస్సు పెరిగే కొద్దీ శిరోజాల్లో ఉండే మెలనో సైట్స్ నశించిపోతాయి. దీని వల్ల రంగు ఉత్పత్తి చేసే కణాలు ఉండవు. ఇంత ప్రకియ జరిగాకే తెల్లబడుతుంది. అందుకే పోషకాహారం తీసుకొంటే జుట్టు పెరిగేందుకు ,కావచ్చు దృఢంగా ఉండేందుకు పోషణ చేసితీరాలి.

Leave a comment