ఝార్ఖండ్ కు చెందిన చార్మి ముర్మా 36 సంవత్సరాలుగా తన రెక్కల కష్టంతో 28 లక్షలకు పైగా మొక్కలు నాటింది. కూలి పనులు చేసుకుంటూ పర్యావరణ హితం కోసం మొక్కలు నాటిన ముర్ము కు పద్మశ్రీ పురస్కారం ప్రధానం చేశారు. ఈ మొక్కలు నాటే పని పెట్టుకున్నందుకు ఇంట్లో వాళ్లతో కూడా గొడవలు వచ్చాయి. చామీ ముర్ము ఇంటి నుంచి బయటికి వచ్చి ఎంతో ధైర్యంతో  సమాజ హితం కోరింది. తాను నివసించే భుర్సా గ్రామం బంజరు భూమిగా పడి ఉండటం చూడలేక ఈ మొక్కలు నాటి అడవిని పెంచింది.

Leave a comment