పాట వింటూ గంటలు గడిపేయచ్చు కానీ రోజుల కొద్దీ అవిశ్రాంతిగా పాడటం గురించి విన్నారా ? ఘానా కు చెందిన 33 ఏళ్ల అసాంతేవా అనే గాయని ఏకధాటిగా ఐదు రోజులకు పైగా పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది.ఆఫ్రికాలోని కొట్టుకు కొటోకా విమానాశ్రయం వేదికగా ఆమె తన గాన మారథాన్ ప్రారంభించి సుమారు 126 గంటల 52 నిమిషాల పాటు పాడింది. ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రయాణికులు సహా వేలాది మంది ఆమెను ప్రశంసించారు ప్రశంసించారు ఇప్పటివరకు 105 గంటల సుదీర్ఘ రికార్డును బ్రేక్ చేసింది అసాంతేవా.

Leave a comment