Categories
ఒక కప్పు టీ తాగితే కమ్మని నిద్ర వస్తుంది అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదూ. కప్పు నీళ్లలో కాసిని పుదీనా ఆకులు వేసి వడకట్టి తేనె కలిపి తాగితే మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు స్వాంతన కలిగించి హాయిగా నిద్ర పట్టేలాచేస్తుంది. అలాగే గులాబీ టీ కూడా ఒత్తిడి ఆందోళనలు తగ్గించి మెదడుకు ప్రశాంతతను చేకూరుస్తాయి .తాజావి లేదా ఎండినవి గులాబీ రేకులను నీటిలో మరిగించి గ్లాసు లోకి వడకట్టుకోవాలి.కాస్తంత తేనె కలిపి తాగితే చక్కగా నిద్ర వస్తుంది.ఈటీ ఓ ఇది కప్పు తాగిన నూతనోత్తేజం వచ్చేస్తుంది.