Categories
ఒక్క ఈ ఫోటో చాలు ప్రపంచంలో వృధ్దులైపోయిన పెద్దవాళ్ళ గతి ఎలా ఉందో చెప్పేందుకు. ఒక స్కూల్లో పిల్లలను వాద్దాశ్రమానికి తీసుకుపోయారు.పై ఫోటోలో కనిపిస్తున్న పాపకి వాళ్ళ నాయినమ్మ కనిపించింది. ఆ అమ్మాయి ఇంట్లో తన నానమ్మ గురించి అడిగినప్పుడల్లా ఆమె బంధువుల దగ్గర ఉందని చెప్పేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. తీరా పాపకు నాయినమ్మ ఇలా వృద్దాశ్రమంలో కనిపించింది. ఈ ఫోటో వైరల్ గా అయి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, క్రికెటర్ హార్భజన్ సింగ్ వంటి వాళ్ళు కూడా షేర్ చేశారు . ప్రపంచం ఎంత దారుణంగా అయారవుతోంది?