గొప్ప మ్యూరల్స్ ఆర్టిస్ట్ ల నగరం గ్లాస్గో ఇది స్కాట్లాండ్ లోని అతిపెద్ద చూడ చక్కని నగరం ఈ గ్లాస్గో లో ఏ భవనం కూడా ఖాళీగా కనిపించదు ప్రకృతి పర్యావరణానికి సమాజం, జీవనం జంతు ప్రేమ తదితర అంశాలతో భవనాల పైన పెద్ద పెద్ద మ్యూరల్స్ కనిపిస్తాయి గ్లాస్గో మ్యూరల్స్ ట్రయల్ పేరుతో నగరం లోని పూర్తి పెయింటింగ్స్ చూడాలి అనుకుంటే రెండు రోజులు పడుతుందట కేవలం సిటీ సెంటర్ మ్యూరల్ ట్రెయల్ లో ఉన్న 29 కళాఖండాలు చూడాలంటే కనీసం నాలుగు గంటలు పడుతుంది.

Leave a comment