Categories
రుచి బావుంటుంది ఆరోగ్యం కూడా అయిన పీనట్ బటర్ క్యాలరీలు చాల ఎక్కువ. వేరి శనగ,పంచదార,ఉప్పు కలగలిపి తయారు చేసే పీనట్ బటర్ బ్రెడ్,చపాతీల్లోకి బావుంటుంది. కొంత ప్రోటీన్ ఉంటుంది కాని కొవ్వు శాతం చాలా ఎక్కువ. ఇంట్లో తయారు చేసుకుంటే పంచదార,ఉప్పు వేయకుండా ఉంటే మంచిదే. పిల్లలు ఇష్టంగా తింటారు. నిల్వ ఉంటుంది కూడా. అన్ని వయసులవారు తినవచ్చు.కానీ ఒక్కటే సమస్య ఫ్యాట్. ఇష్టంగా తింటారు కాబట్టి బరువు పెరిగిపోవడం ఖాయం.