యాభై దేశాల నుంచి ఔత్సాహిక కళాకారులు 30 లక్షలకు పైగా చూసేందుకు అనేక దేశాల పర్యాటకులతో ప్రతి ఏటా ఆస్ట్రియాలో బాడీ పెయింటింగ్ ఫెస్టివల్ జరుగుతుంది. అందమైన పెయింటింగ్స్ కు శరీరమే కన్వాస్. ఈ అద్భుతమైన బాడీ పెయింటింగ్స్ ను చూసేందుకు దేశం నలుమూలల నుంచి కదిలి వచ్చే ప్రేక్షకులను ఆస్ట్రియాలోని సీటీ గ్యాలరిలు ఆహ్వానం పలుకుతాయి.బాడీ పెయింటింగ్ ఆర్ట్ ఫామ్ ని ప్రోత్సహించేందుకు పర్యాటకులను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ ప్రతి సంవత్సరం ఆస్ట్రియాకు ఆకర్షణగా నిలుస్తుంది.

Leave a comment