ఒక సర్వే ప్రకారం ప్రపంచ మార్కెట్లో కాస్మొటిక్స్ వ్యాపారం విలువ బిలియన్లలో ఉంది. అయితే ట్రెండ్ కాస్త మారుతుంది. రసాయనాలున్న ఉత్పత్తుల కంటే సహజసిద్దమైన కాస్మొటిక్స్ కు విలువ పెరుగుతుంది. పసుపు,కలబంద,తులసి,పాల మీగడ జౌషధ మొక్కలలో చేసే ఎన్నో రకాల క్రీమ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. సేంద్రియ పద్దతిలో తయారు చేసిన ఉత్పత్తులకు ఆన్ లైన్ ఆదరణ అపూర్వంగా ఉంది. ఉదాహారణకు రూబీస్ అర్గానిక్స్ పేరుతో విడుదలైన సేంద్రియ ఉత్పత్తుల్లో జోజోబా అనే మొక్క నుంచి తీసిన నూనె ,షియా చెట్టు కాయాల నుంచి తీసిన కొవ్వులాంటి పదార్ధం,తెనే తొట్టె నుంచి బీన్ వాక్స్ ఆముదం వంటి పదార్ధాలలో ఆ ఉత్పత్తులు తయారు చేశామంటున్నారు. ఉత్పత్తిదారులు ముంబైకి చెందిన మిషెల్లి ఆర్గానిక్ నెయిల్ పాలిష్ తెచ్చింది. పాల్ పాండర్ ,ది బామ్ సంస్థలు కూడా రసాయనాలు చేర్చని సౌందర్య ఉత్పత్తులు తయారు చేస్తారు.
Categories