చేతులు పొడిబారుతున్న ,దురద లొచ్చినా ,నల్లని మచ్చలు వచ్చినా చెవి చుట్టూ ,బుగ్గ పై మొటిమలు వచ్చినా ఓ సారి మొబైల్ ఫోన్ వాడకంపై దృష్టి పెట్టాలి . గంటల కొద్దీ మొబైల్ ఫోన్ వాడటం వల్ల కూడా ఈ రేడియేషన్ రియాక్షన్ రావచ్చు . ఇది సున్నితమైన ముఖ చర్మన్ని ప్రభావితం చేస్తుంది . కనుక మొహం కందిపోయి దురదలు రావచ్చు . సుదీర్ఘమైన ఫోన్ సంభాషణ తో ఫోన్ వేడెక్కినట్లే చర్మం కూడా వేడెక్కుతోంది . ఆ వేడికి మెలానిన్ ఉత్పత్తి పెరుగుతుంది ఫలితంగా డార్క్ స్పాట్స్ చర్మం కందిపోయినట్లు అవ్వచ్చు . తాజా అలోవెరా జెల్, కొబ్బరి నీళ్ళు కలపి మసాజ్ చేస్తే ఈ సమస్య పోతుంది .

Leave a comment