Categories
ఆక్రూట్ పండుని వాల్ నట్ ఫ్రూట్ అంటారు.ఈ పండు విత్తనం ఎన్నో రకాల పోషకాలు నిండి ఉంటుంది.ప్రోటిన్లు,కార్భో హైడ్రేట్స్,ముఖ్య లవణాలు,ప్రోటీన్ ఆమ్లాలు ఉన్నందున దీన్ని మెదడు మేలు చేసే పండుగా భావిస్తారు. వాల్ నట్స్ లో ఉండే బీ విటమిన్, నియాసిన్,రైబో ఫ్లోవిన్ పాంథో థెనిక్ ఆమ్లం ,విటమిన్ బీ6 వంటివి వత్తిడి నుంచి తట్టుకునేలా చేస్తాయి. వయసులో చర్మం పైన వచ్చే ముడతలు రానివ్వదు. ఇందులో విటమిన్ ఇ ఉండటంతో ప్రీ రాడికల్స్ ప్రభావం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. వాల్ నట్ నూనె తలకు రాసుకుంటే శిరోజాలు ఆరోగ్యంగా నల్లగా మెరుస్తూ ఉంటాయి.