
బాలీవుడ్ కి వచ్చే ముందు నా కేరీర్ లో సక్సెస్ లు ,ఫెయిల్యూర్స్ అన్నీ చూశాను. పింక్ సినిమా సూపర్ హిట్ కావటం నాకో బోనస్. గెలుపు ఓటములు నేనెప్పుడు సీరియస్ గా తీసుకోలేదు. అలా జరిగిపోతాయి. కానీ నన్ను నేను మాత్రం సీరియస్ గా తీసుకుంటాను అంటోంది తాప్సీ. నార్త్ లోనూ ,సౌత్ లోనూ చేతిలో సినిమాలు ఉన్నాయి. పింక్ తరువాత అమితాబ్ తాప్సీ కలిసి నటించిన బద్లా సినిమా వచ్చే సంవత్సరం విడుదల అవుతుంది.మిషన్ మంగల్ అనే హిందీ సినిమాలోనూ సౌత్ లో గేమ్ ఓవర్ అనే సినిమాలు చేస్తుంది.