Categories
రోజు బాదం గింజలు తినండి షుగర్ కంట్రోల్ లో ఉంచుకోవచ్చు అంటున్నారు. డయాబెటిక్ ఫౌండేషన్ ఇండియాకి చెందిన మిత్రులు కొన్నేళ్ళపాటు మధుమేహంతో ఇబ్బందిపడే కొందరికి ప్రతిరోజు గుప్పెడు బాదం పప్పు ఇచ్చి చూశారు. రక్తంలో చెక్కర నిల్వలు కొలెస్ట్రాల్ తగ్గడంతోపాటు గుండె రక్తనాళాల పనితీరు మెరుగుపడిందని పరిశోధనలు చెభుతున్నాయి. వీటిలోని మోనో అనే శాచ్యురేటేడ్ కొవ్వులు క్యాలరీలు ,ప్రోటీన్లు,పీచు ఉంటాయి. ముఖ్యంగా మెగ్నీషియం కుడా ఉంటుంది.మరి ఎక్కువ కాకుండా గుప్పిట్లో పట్టే ఇరవై నుంచి ఇరవైఐదు బాదం గింజలు తింటే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.