ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ ది వయోలేషన్ అగనెస్ట్ ఉమెన్ లో భాగంగా నవంబర్ 20వ తేదీ నుంచి 10 రోజుల వరకు భారతదేశంలో మహిళా సంక్షేమ సమాలోచనలు జరుగుతున్నాయి.ప్రభుత్వ రంగ సంస్థలు కార్మిక సంఘాలు గృహహింసకు గురైన మహిళ లకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్న ప్రతిపాదనతో క్యాపెయిన్ నడుపుతున్నాయి. న్యూజిలాండ్ లో ఇప్పటికే మహిళా ఉద్యోగుల కోసం ఇలాంటి చట్టం అమలులో ఉంది. ప్రపంచ అరోగ్యసంస్థ నిర్వహించిన సర్వేలో ఇప్పటికి కూడా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు గృహహింసకు గురవుతున్నారు.

Leave a comment