దంగల్ చిత్రంలో బాలీవుడ్ లోనే ప్రవేశించిన సానియా మల్హోత్రా పటాఖా,బధాయి హో సినిమాలతో కెరీర్ గ్రాఫ్ సక్సెస్ ఫుల్ గా ఉంది. ఫోలోగ్రాఫ్ తో కొత్త సంవత్సరం సంతోషంగా మొదలైంది అంటోంది సానియా మల్హోత్రా. నేను బ్యాలెట్ డాన్సర్ గా శిక్షణ తీసుకొన్న .సినిమానే నా కెరీర్ అనుకొన్న .ఈ దశ నేను నమ్మలేనిది కూడా. అంత అద్భుతంగా నడుస్తుంది. బాలీవుడ్ మసాలా సినిమాలు చూస్తూ పెరిగాను.ఒక దాన్లో నేను భాగం అయితే బావుండేది అనుకొనేదాన్ని. ఇప్పుడది నిజమైంది. బధాయి హో కెరీర్ లో టర్నింగ్ పాయింట్ .ఆ సినిమా విడుదలైన మూడే రోజుల్లో నాకు ఫోటో గ్రాఫ్ అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను నాకలలో నివసిస్తున్నాను.

Leave a comment