Categories
ఫన్ ఎనర్జిటిక్ ,ట్రెండీ వర్కవుట్ గా బ్యాటిల్ రోప్ ఫిట్ నెస్ ఎక్సర్ సైజ్ ఎంచుకోమంటున్నారు జిమ్ ఎక్స్ ఫర్ట్స్. ఇది గోడకు లేదా స్థంభానికి తగిలించి ఉంటుంది.ఈబ్యాటిల్ రోప్ లో మందంగా ఉండేది తేలికైనవి కూడా ఉంటాయి. తాడు రెండు చివరలు పట్టుకొని గోడకు లేదా నేలకు బలంగా కొట్టాలి. ఈ వర్కవుట్ తో కండరాలు ధృఢంగా తయారవుతాయి. శరీరం మొత్తం ఫిట్ గా మారుతుంది అంటారు ఎక్స్ పర్ట్స్. నిమిషానికి రెండు సార్లు బలంగా ఈ రోప్ ను నేలకు కొట్టగలిగితే కండరాలకు చక్కని వ్యయామం లభిస్తుంది.