Categories
అమ్మాయిలు రెగ్యూలర్ గా ధరించే టాప్ కు భిన్నంగా ఉంటుంది ప్లెయిర్ పాంబో. దీన్ని ప్లెయిర్ కేప్ గా పిలుస్తారు . ఈ ప్లెయిర్ పాంబోని ఇటు జీన్స్ కు జతగానూ, స్కర్ట్ మీదకి వేసుకోవచ్చు. ఇది గౌన్ లాగా కాస్త లూజుగా స్టైల్ లుక్ తో కనిపిస్తుంది. చక్కని ఎంబ్రయిడరీ చేసి వెనుక ముందు డార్జింగ్ లేస్ లతో ఈ కొత్త మోడల్ టాప్స్ అమ్మాయిలను ఎంతో ఆకట్టుకొంటున్నాయి. ఖాదీ తో కాటన్ వస్త్ర శ్రేణి లో ఈ కొత్త టాప్స్ ఈ వేసవికి చాలా కంఫర్ట్ గా ఉంటాయి.