Categories
కొత్తగా వంట నేర్చుకోంటూ ఉంటే ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అనుభవంలో అవన్ని తగ్గుతాయనుకోండి. ఉదాహరణకు చక్కగా కష్టపడి చేసిన వంటలు ఉప్పు కాస్త ఎక్కువైపోతుంది.ఉప్పు ఎక్కువైతే ఇక దాన్ని వంట్లో పెట్టలేం.ఎక్స్ పర్ట్స్ చెబుతుందే. దాన్లో కాసింత పాలు కలిపి చూడండి ఉప్పదనం తగ్గుతుంది అంటారు. అలాగే పెరుగు కాని మీగడ కాని కలిపినా ఉప్పు తగ్గుతుంది.ఉల్లిపాయ ముక్కలు వేయించి కూరలో కలపవచ్చు.బంగాళదుంప కానీ బ్రెడ్ ముక్క కానీ వేస్తే ఎక్కువై ఉప్పు తగ్గుతుంది. కొబ్బరిపాలు కలిపితే ఉప్పు తగ్గి కొత్త రుచి వస్తుంది.