మోనోపాజ్ దశకు ఓ దశాబ్దం ముందే పునరుత్పత్తి వ్యవస్థ సన్నగిల్లుపోతు ఉంటుంది.శరీరం హర్మోన్లు ఉత్పత్తిని షిఫ్ట్ చేస్తుంది. కాని ముందే సరైన ఆహారం తీసుకుంటే మోనోపాజ్ లక్షణాలు నుంచి ఉపశమనం కలుగుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్.ఒమెగా,ఒమెగా 3 ప్యాటీ యాసిడ్స్,ఎసెన్షియల్ ప్యాటీ యాసిడ్స్ హర్మోన్ల ఉత్పత్తిని మెరుగుపర్చడంలో సహకరిస్తుంది.చర్మం కూడా చక్కగా మెరుస్తుంది.అవిసె గింజలు శరీరంలో వేడిని తగ్గించడం,హార్మోన్ల స్థాయిలను స్థిరపరచడంలో సాయపడతాయి. అవిసె గింజల పొడిని ఆహారంలో ప్రతిరోజు తీసుకుంటే మంచిది.

Leave a comment