జీవితం ఎప్పుడు పూలపాన్పు కాదు. ఒక్కసారి ఉన్నట్లుండి అది ముళ్ళపాన్పు గా కూడా మారుతోంది. మనం ముళ్ళను కూడా స్వీకరించగలగాలి ఊహించనిరీతిలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనపుడు మనం ఆత్మ విశ్వసం తో ఎదురుక్కొని ముందుకు సాగాలి  అంటోంది నటి ఖుష్బూ. ఈ లాక్ డౌన్ లో 70 రోజులుగా ఎవరి సాయం లేకుండా ఇంటి పని మొత్తం చేశాను. బహుశ అందుకే బరువు తగ్గిపోయి ఉంటాను అంటూ కొత్త లుక్ తో ఉన్న ఫోటో ని షేర్ చేసింది ఖుష్బూ . జీవితంలో ఒక సమస్య వచ్చిపడితే ఎప్పుడు చేసేది ఇదే అంటోంది ఖుష్బూ. కోవిడ్ -19 నేపధ్యంలో అనుకోకుండ అలావాటు చేసుకోవలసిన వంటిది తనాన్ని ఎలా ఎదుర్కోవాలో చేసి చూపెట్టారామె. ఖుష్బూ చూపినట్లు ఎవరైనా సరే సమస్యలను స్వాగతించాలి.

Leave a comment