నేను నిన్ను ప్రేమించాను,ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ నిన్నే ఎక్కువగా ప్రేమిస్తాను నా ప్రియమైన సినిమా అంటున్నారు విద్యాబాలన్ సైఫ్ ఆలీఖాన్, రైమాసేన్ ,డియా మిర్జా నటించిన పరిణీత విద్యాబాలన్ కు ఎంతో పేరు తెచ్చింది. నటిగా తన పదిహేనేళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకొంటూ పరిణీత షూటింగ్ ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారామె . నా భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ యు టివి లో చేరిన తర్వాత పనిచేసిన మొదటి చిత్రం మా ఇద్దరి తోలి చిత్రం కూడా ఇదే. ఈ సినిమా  తోనే నా జీవితంలో సినిమా ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది ఇది విడదీయ లేని బంధం అంటోంది విద్యాబాలన్.

Leave a comment