Categories
ఫిట్ నెస్ కోసం రకరకాల వ్యయామాలు చేస్తూ ఉంటారు. కండలు పెంచేందుకు, అందమైన శరీరాకృతి కోసం కూన్నో కసరత్తులు చేస్తారు అమ్మాయిలు.కారణం ఏదైన ఈ రకమైన వ్యాయామాలతో మధుమేహం వచ్చే ప్రమాదం తప్పుతుంది అంటున్నారు పరిశోధకులు. కొంతమంది 30 ఏళ్ళ వయసులో అమ్మాయిల పైన చేసిన పరిశోధనలో పని తీరుని అభ్యాసం చేసి రెగ్యూలర్ గా కసరత్తులు చేసే వాళ్లలో బరువు తగ్గడంతో పాటు క్లోమ గ్రంధి పనితీరు మెరుగైనట్లు గుర్తించారు.అంటే రక్తంలో గ్లూకోజ్ నిల్వలు పేరుకోకుండా ఉండటంతోపాటు కొవ్వు కూడా కరుగుతున్నట్లు తేలింది.