Categories

రోటీన్ గా చేసే వ్యాయామాలు బోర్ కొట్టేస్తాయి.అందుకే కాస్త ప్రత్యేకమైనవి ఎంచుకోండి అంటారు నిపుణులు. ఏరోబిక్ కార్టియో వాస్కులర్ వ్యాయామాలు చేయాలనుకొనుకొనే వారికి సైకిల్ ను మించిన సాధనం లేదు. ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కువ దూరం సైకిల్ పై వెళ్ళవచ్చు .అలాగే వేసవిలో ఎంచుకోదగ్గ వ్వయామాలలో ఈత కూడా ఉంటుంది. దీనివల్ల భారీ స్థాయిలో కేలరీలు ఖర్చైపోతాయి. శరీరం మొత్తం కదులుతోంది కనుక కండర శక్తి పెగురుతోంది. అవి ధృఢంగా తయారవుతాయి. అలాగే బృందంగా ఏర్పడి జుంచా నేర్చుకోన్న కూడా గుండె ఆరోగ్యం మెరుడుపడుతుంది. కేలరీలు తగ్గుతాయి. కాళ్ళు ధృఢంగా అవుతాయి కొవ్వు సులువుగా కరుగుతోంది. అలాగే మారథన్ లలో పాల్గొంటే సామాజిక సృహా పెరుగుతుంది. వ్యాయామం చేయాలంటే ఉత్సహాం పెరుగుతోంది.