స్మార్ట్ మైత్రిన్ పేరుతో ముంబై కమిషనరేట్ పరిధిలో 93 స్టేషన్లు, సంబందిత ప్రాంతాల్లో 140 శానిటరీ ప్యాడ్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేయనున్నారు. ముంబై మహిళా పోలీసుల కోసం అక్కడి పోలీసులు మైత్రిన్ స్వచ్చంద సంస్థ కలిసి ఇప్పటికే వంద శానిటరీ ప్యాడ్ వెండింగ్ యంత్రాలు అందించారు. మొత్తం పోలీస్ యంత్రాంగంలో దాదాపు 20శాతం మంది మహిళా పోలీసులున్నారు. వారు పని చేసే చోట ఇలాంటి మౌళిక వసతులు తప్పనిసరిగా ఉండేలా చేయాలి. వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. ముంబై డీసీపీ నియతి ఠక్కర్.

Leave a comment