స్టార్ మహిళల్లో ప్రత్యక్ష్యం అయ్యే ఎన్నో రకాల వంటకాలు కష్ట ప్రయత్నం చేస్తే ఇంట్లోను చేసుకోవచ్చు. కొన్ని స్నాక్స్ పది నిమిషాల్లో చేసుకోగాలిగేవి, పిల్లలు ఇస్తాపాదేవి వున్నాయి. ఆనియన్ రింగ్స్ చేయడం చాలా ఈజీ. గోదుమప్న్ది లేదా సెనగపిండి ఒక కప్పు, కార్న్ పిండి ఒక టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, వాము , ఉప్పు, కారం పొడి , వేయించేందుకు  సరిపడా నూనె, వుల్లుపాయలు రింగుల్లాగా తరిగి పెట్టుకుని, గోధుమ పిండి, కార్న్ పిండి, కారం, వాము, బేకింగ్ సోడా వేసి కలిపి పెట్టుకుని నూనె బాగా వేడెక్కాక ఈ రింగుల్ని పిండిలో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ రింగ్స్ వేడి వేడిగా ఏదైనా చట్నీ లేదా సాస్ తో తినచ్చు పిల్లలు కొత్త వెరైటీ గనుక ఇష్టంగా తింటారు.

Leave a comment