తెంగా బ్రాండ్ పేరుతో ఇకో ఫ్రెండ్లీ కొబ్బరి గిన్నెలు తయారు చేస్తోంది కేరళకు చెందిన మరియా కురియకోస్. కొబ్బరి డిప్పలు పాత్రలుగా ఉపయోగించటం కోసం వాటిని పాలిష్ పట్టి పదార్థాల నిల్వకు ఉపయోగించేలా తయారు చేయాలి. బిజినెస్ గ్రాడ్యుయేట్ మరియా తయారు  చేసే సలాడ్ బౌల్స్ టీ కప్పులు కాండిల్స్ వంటి పాత్రలు గరిటెలు మొక్కలు పెంచే ప్లాంటర్స్ తయారు చేస్తోంది. ఈ తెంగా బ్రాండ్ కొబ్బరి గిన్నెలు త్రిశూర్,కొట్టాయి,వయనాడ్ ప్రాంతాల్లోని చేతి వృత్తుల కళాకారులకు ఉపాధి లభిస్తోంది.

Leave a comment