మనదైన నాటకం,అచ్చంగా మన నాటకం ఉండాలి అదే నా తపన అంటుంది శరణ్య రామ్ ప్రకాష్. కర్నాటక లో ఒకప్పుడు ఇంగ్లీష్ నాటకాలే ఉండేవి. కానీ ఒక్క అడుగు వేస్తూ ఈ నాటక రంగం పైన స్త్రీలకే ప్రత్యేకమైన ఒక ఆవరణ వెచ్చేలా చేశాం ‘నవ’ నాటకం కోసం తొమ్మిది మంది ట్రాన్స్ జెండర్ లు మాతో కలిసి పనిచేశారు. ఇక ‘అక్షయాంబర’ నాటకం మాకు ఎంతో పేరు తెచ్చింది. శ్రామిక వర్గం లో పుట్టిన యక్షగాన కళారూపాలను లోతుగా అధ్యయనం చేసి నాటకం లోకి తీసుకువచ్చాం. అలాగే కంపెనీస్ ఆఫ్ నాయకీస్ ప్రాజెక్ట్ లు పాత తరం నటుల పరిచయం చేయటం నా జీవితంలో గొప్ప అనుభవం అంటుంది శరణ్య రామ్ ప్రకాష్. ఇటీవల ప్రతిష్టాకరమైన శంకర్ నాగ్ అవార్డ్ తీసుకోంది శరణ్య.

Leave a comment