ప్రపంచం కోసం నువ్వు మారాలని ప్రయత్నం చేయవద్దు నువ్వు నీలాగే ఉంటే నీకోసం ప్రపంచమే సర్దుబాటు చేసుకొంటుంది అంటుంది నమితా థాపర్.ఎమ్ క్యూర్ ఫార్మా ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నమితా థాపర్ రచయిత్రి ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కోచ్,యూట్యూబ్ టాక్ షో అన్ కండిషన్ యువర్ సెల్ఫ్ విత్ నమితా థాపర్ నిర్వాహకురాలు ఈమె తాజా పుస్తకం ‘ది డాల్ఫిన్ అండ్ ది షార్క్’ లెసన్స్ ఇన్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కు ఎంతో ఆదరణ లభించింది. ఫోర్బ్స్ ఆసియాప్ పవర్ బిజినెస్ ఉమెన్ జాబితాలో నమితా థాపర్ చోటు దక్కించుకొంది.

Leave a comment