భువనేశ్వర్ కు చెందిన సోమా మండల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివింది అల్యూమినియం తయారీ సంస్థ నాల్కో లో ట్రెయినీ గా తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించింది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కు తొలి మహిళ చైర్ పర్సన్ గా చరిత్ర సృష్టించింది సోమా మండల్. అవకాశం అన్నది మీ తలుపు తట్టక పోతే కొత్త తలుపు తయారు చేసుకోండి అంటుంది సోమా.ఈ సంవత్సరం ఫోర్బ్స్ ఆసియాస్ పవర్ బిజినెస్ ఉమెన్ జాబితాలో చోటు సంపాదించింది సోమా మండల్.

Leave a comment