రెడ్ డాట్ ఫౌండేషన్ ప్రారంభించారు ఎల్సామేరీ డిసిల్వా ఎయిర్ లైన్స్ లో పనిచేశారమే లైంగిక వేధింపులు ఎదురుకొనే ఆన్ లైన్ వేదికను రూపొందించారు 2017 లో అమెరికాలో ప్రారంభించిన ఈ వేదికను మలేషియా,అర్జెంటీనా, దక్షణాఫ్రికా, నైజీరియా,కామెరూన్,నేపాల్,ప్రభుత్వాలు సాయం చేస్తున్నాయి. యు.ఎస్,యుకె లతో సహా మరెన్నో దేశాల్లో సేఫ్ సిటీ ఆండ్రాయిడ్ ఐఓస్ లు ఉపయోగిస్తున్న వారెందరో హిందీ తో సహా అనేక భాషల్లో ఈ సేవలు ఉపయోగిస్తూన్నారు ఈ సేవకు గుర్తింపు గా గ్లోబల్ లీడర్ షిప్ అవార్డ్,నీతా ఆయోగ్ భారత ప్రభుత్వపు స్త్రీ శక్తి తో సహా ఎన్నో అవార్డ్ లు అందుకొన్నారు ఎల్సా మేరీ.

Leave a comment