గర్భం ధరించిన మొదటి మూడు నెలలో జ్వరం వస్తే పుట్ట బోయే పిల్లలకు సమస్యలు వస్తాయని తాజా రిపోర్టు చెప్పుతుంది. గర్బస్థ శిశువు గుండె, మొహం దవడ వంటి శరీర భాగాల తయ్యారీలో కీలక పాత్ర పోషించే న్యురాన్ క్రస్ట్ కణాల ఉష్ణోగ్రత పెరుగుదల కు స్పందిస్తాయని అందుకే సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు చెప్పుతున్నారు. గర్భధారణ జరిగిన తోలి మూడు నెలల్లో జ్వరం వచ్చిన సమయం, జ్వరం కొనసాగిన సమస్యం వంటి అంశాల ఆధారంగా పుట్టబోయే పిల్లల్లో గుండె సమస్యలు, గ్రహణం ముద్ర వంటివి వచ్చే అవకాశాలు  వున్నాయని అద్యాయిన బృందం హెచ్చరిస్తుంది. జ్వరాన్ని నిర్లక్ష్యం చేయరాదని చెప్పుతుంది.

Leave a comment