Categories
జాగర్ కేన్ పేరుతో నాణ్యమైన బెల్లం పొడి వ్యాపారం చేస్తోంది నవనూర్ కౌర్. చక్కెర కు ప్రత్యామ్నాయం బెల్లమే అని చెప్పే నవనూర్ కౌర్ తయారు చేసే బెల్లం 9 నెలలు నిల్వ ఉంటుంది ఆమె జన్మస్థలం లుధియానా. ఆమె బ్రాండ్ జాగర్ కేన్. గత ఏడాది రెండు కోట్ల టర్నోవర్ సాధించింది. పంజాబ్ లోని 22 జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ ఉంది.