రెండు అర చేతి వెళ్ళు కలిపి మెటికలు విరిస్తే ఇంట్లో పెద్దవాళ్ళు వారిస్తూ ఉంటారు, కానీ ఒక అద్యాయినం అలా మొటిమలు విరవడం మంచిదేనని చెప్పుతుంది. ఎముకల ఆరోగ్య దృష్యా అలా విరవడం మంచిదేనట. వేళ్ళలో వేళ్ళు దూర్చి మెటికలు విరిస్తే ఆ ఖాళీలో ఏర్పడిన గాలి పోతుంది. ఆ గ్యాస్ విస్తారించి నిహా వియాల్ గాలి పోతుంది. ఆ గ్యాస్ విస్తరించి నిహా వియాల్ ప్లూయిడ్ తో కలుస్తుంది. ఈ ఫ్లూయిడ్ జాయింట్స్ నిబ్రికేట్ చేస్తుంది. క్రాక్ సౌండ్ కారణం ఇదే. ఈ ప్రక్రియ క్షణాల్లో జరిగిపోతుంది. కానీ అలా అని పదే పడే వీళ్ళు విరవకూడదు. ఎప్పుడో ఒక సారి అంతే.

 

 

Leave a comment