చర్మం యవ్వనంతో మెరుపుతో ఉండేందుకు కొరియన్లు క్లే మాస్క్ వేసుకుంటారు.వారానికి ఒకసారి లేదా ముల్తానీ మట్టి తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. కాఫీ పొడి తేనె కలిపిన ప్యాక్ కూడా చర్మ రంధ్రాల్లో మురికి ని పోగొట్టి ముఖానికి మెరుపు ఇస్తుంది. బ్లాక్, వైట్ హెడ్స్ పోవాలంటే చార్ కోల్ మాస్క్ బాగా పనిచేస్తుంది. మేకప్ కు ముందు కొరియన్ సెలబ్రిటీలు నియాసిన్ మైడ్ సీరమే రాసుకుంటారు. ఫౌండేషన్ బదులు బేబీ క్రీమ్ రాస్తే సహజంగా మెరిసే లుక్ వస్తుంది.

Leave a comment