ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఎంత ముఖ్యమో వ్యాయామాన్ని కుడా సరైన పద్దతిలో ఛా ముఖ్యం సర్క్యూట్ ట్రైనింగ్ కానీ, బరువులెత్తడం లో గానీ సరైన భంగిమలు అభ్యాసం లేకపోతె దాని ప్రభావం శరీర అవయువాల పై పడుతుంది సిక్షకుని సాయం చాలా అవసరం అలాగే వ్యాయామానికి అనుగుణమైన దుస్తులు షూస్ కొని ధరించాలి. సరైన ఉపకరణాలు, దుస్తులు వాడటం ద్వారా ఆత్మవిశ్వాసం తో పాటు పని తీరు లో మార్పు తెలుస్తుంది. అలాగే ఒక రకమైన వ్యాయామాలు చేస్తూ వుంటే, అవే అలవాటుగా అయిపోయి శరీరం లో మంచి మార్పులు చోటు చేసుకోవు. అంచేత కొత్త అబ్యాసాలు కలుపుతూ పోవాలి. వ్యాయామం చెసే ముందు, శరీరాన్ని సాగదీస్తూ బిగుతుగా చేసే అబ్యాసం తప్పని సరిగా చేయాలి. దీని వల్ల మంచి ఫలితాలుంటాయి.

Leave a comment