కాలా సినిమాలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది హూమా ఖురేషి. సినిమా రంగంలో వినిపిస్తున్న లైంగిక వేధింపులు గురించి అడిగితే పని ప్రదేశంలో అసమానతలే లైంగిక వేధింపులకు కారణం అవుతాయని నా ఉద్దేశ్యం అంటుంది హూమా. స్ర్తీ పురుషులను ఒకేలా చూస్తే ఈ వేధింపులు ఉండకపోను. ఎక్కడైన ఉన్నాయి కానీ ఈ రంగంలో కాస్తా ఎక్కువ వినిపిస్తున్నాయి అంటుంది హూమా ఖురేషి. స్త్రీలలో కూడా మార్పు రావాలి అంటుంది ఆమె మాములు ఉద్యోగాల్లో ఉన్నట్లు ఇన్ని గంటలు పని చేస్తానంటే ఈ రంగంలో కుదరదు. ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో కావాలి. ఇక్కడ కనిపించే జయాపజయాలకు కారణాం మనం ఒక్కళ్ళే కాదు ఎన్నో ఉంటాయి. అందుకే వీటికి కుంగి పోకుడదు పట్టించుకోకుండా ముందుకు పోవాలి అంటుంది హూమా ఖురేషి.

Leave a comment