కర్ణాటక లోని ఉడిపి కి చెందిన తనుశ్రీ పిత్రోడి ఈ ఆగస్ట్ నా తన ఏడవ ప్రపంచ రికార్డును సృష్టించింది. అత్యంత క్లిష్టమైన ఆసనాలను అవలీలగా వేయగల తనుశ్రీ ఉడిపిలో వేల కొద్ది మంది సమక్షంలో నలభై మూడు నిమిషాలు 18 సెకండ్లలో 245 యోగాసనాలు వేసింది. గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నిర్వాహకులు ఈ బాలిక కు సర్టిఫికెట్ ప్రధానం చేశారు. గతంలో తనుశ్రీ ఆరు ప్రపంచ రికార్డు సృష్టించింది.

Leave a comment