మోటర్ హెడ్స్ పేరుతో సొంత గ్యారేజీ నడిపిస్తున్నారు అఫునిస్సా చౌదరి చెన్నైలోని నీలాంకరీ ఏరియా లో ఉన్న మోటర్ హెడ్స్ గ్యారేజ్ లో అఫునిస్సా మెకానిక్ కూడా. ఆమె అధినేత అయినా రిసెప్షనిస్ట్ గా కూడా ఒక్క సారి కష్టమర్స్ ని పలకరిస్తారు. 2020లో మల్టీ బ్రాండ్ గ్యారేజ్ ను ప్రారంభించిన ఆమె పదేళ్ల పాటు ఎన్నో గ్యారేజ్ లను పరిశీలిస్తూ ఎంతో నేర్చుకున్నారు. 40 ఏళ్ల పాటు అఫునిస్సా చౌదరి ఒక మల్టీ నేషనల్ కంపెనీ లో సీనియర్ ర్యాంక్ లో పని చేశారు. కానీ వైట్ కలర్ కెరీర్ కంటే చేతులకు గ్రీజ్ పూసుకుని పెట్రోల్ వాసనల మధ్య పని చేయటం లో ఒక గొప్ప ఉత్సాహం ఉంది అంటారు.

Leave a comment