రెహమాన్ ఇండియా మ్యూజీషియన్ మాత్రమే కాదు గ్లోబల్ ఫిగర్ .ఆయనతో కలిసి పాడాలని వర్క్ చేయాలని ఉంది అంటోంది సెలీనా గోమేజ్ .పాతికేళ్ళకే పాప్ సంగీతంలో పాపులారీటీ అయినా హాలీవుడ్ పాప్ సింగర్ . ఈమెకు ఇండియాన్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం . ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నేను ఇండిన్ మ్యూజిక్ రెగ్యూలర్ గా ఫాలో అవుతాను .ఏఆర్ రెహమాన్ చాలా గొప్పగా మ్యూజిక్ కంపోజ్ చేస్తారు.ఆయనతో కలిసి ఓ బాలీవుడ్ సాంగ్ పాడితే నా కోరిక తీరి పోతుంది అంటోంది సెలీనా గోమేజ్.

Leave a comment