వేడి నీళ్ళలో ఓ చిన్న మొగ్గవేస్తే అది కాస్తా కాసేపటికీ పువ్వులా విచ్చుకొంటే ,ఆ పూవుతో కాచిన టీ ఎంతో బావుంటే చామంతి,మల్లే ,గులాబీ పూవుల వాసనలోస్తే అది బ్లూమింగ్ టీ .తేయాకు తోటల నుంచి ఒకే సైజ్ ఆకులను తెచ్చి వాటిని చామంతి ,మల్లే ,గులాబీ పూవులను మాలలుగా కట్టి , అధిక ఉష్టోగ్రత వద్ద ఎండబెట్టి ,దానికీ దానిమ్మ ,ఫైనాపిల్ ,బ్లూ బెర్రీ వంటి పండ్ల రుచులను కలిపి ఎండి పోయిన మొగ్గలా చేస్తారు.ఇది వేడి నీళ్ళలో వేస్తే పువ్వులా విచ్చుకొంటుంది. ఈ టీ లో యాంటీ ఆక్సీడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

Leave a comment