ఫ్యాషన్ ట్రెండ్ ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. ఇళ్లలో వేసుకునే మార్బల్స్ పైన లేత రంగులో సన్నది వలయాల వంటి గీతాలు కనిపిస్తాయి. ఇప్పుడు అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ లో ఈ మార్బల్ ప్రింట్స్ వచ్చాయి. చుడిదార్, కుర్తిలు, బ్యాగ్లు యాక్ససరీస్ లోను ఈ మార్బల్ ప్రింట్స్  నయాలక్ ఇస్తున్నాయి.

Leave a comment