సిద్రా ఫాత్మా అహ్మద్‌ ఈ ఏడాది పులిట్జర్‌ సెంటర్ వార్షిక బ్రేక్‌త్రూ జర్నలిజం పురస్కారం అందుకున్నది ఈ పురస్కారం కింద 12 వేల డాలర్లు ఫాత్మా అందుకుంటున్నారు. ఆమె దర్శకత్వం వహించిన కెన్ ఇండియా అడాప్ట్‌ టు ఎక్స్‌స్ట్రీమ్‌ హీట్‌’ అనే చిత్రానికి జూలియట్‌ రిడ్డెల్‌తో కలిసి దర్శకత్వం వహించారు. మారుతున్న వాతావరణం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు… దేశంలోని వివిధ వర్గాల పని పరిస్థితుల మీద, ఉత్పాదకత మీద చూపుతున్న ప్రభావం గురించి వివరాలు ఉన్నాయి.రైతులు వ్యవసాయ కార్మికులు వ్యాపార యజమానులు విద్యార్థులు ఫ్యాక్టరీ కార్మికులు ఇంటర్వ్యూలు వివిధ రంగాల వారి అనుభవాలు రికార్డ్ చేసింది సిద్రా ఫాత్మా అహ్మద్‌.

Leave a comment