కాస్త ఎత్తు తక్కువగా ఉండే అమ్మాయిలు దుస్తుల ఎంపికలో డ్రెస్సింగ్ టిప్స్ పాటించాలి. ప్రింటు ఉన్న దుస్తులు చిన్నపాటి మోటిప్స్ ఉన్నవే తీసుకోవాలి. మరీ లూజుగా ఉన్న డ్రెస్ వేసుకుంటే ఆర్మ్ హోల్ లో నుంచి బ్రా కనిపిస్తూ ఉంటుంది. వి నెక్ ఉన్న దుస్తులు స్కూప్ నెక్స్ పొడవుగా ఉన్నట్లు కనిపిస్తాయి.నడుముకు అతికించినట్లు ఉండే టాప్స్, దుస్తులు వేసుకుంటే అవి సరిగ్గా వెయిస్ట్ లైన్ దగ్గర జాయింట్ అయ్యి ఉండేలా ముందే చూసుకోవాలి. మోకాలికి ఎగువగా హెమ్ లైన్ ఉండే స్కర్ట్ లు బాగుంటాయి.

Leave a comment