కూర్చునే ఉద్యోగం చేయాలి. ఉదయం నుంచి సీట్ కు అతుక్కుపోవాలి. సాఫ్ట్ వేర్ జాబ్స్ ,ఆఫీస్ జాబ్స్ లో గంటల తరబడి కూర్చుని ఉండటమే. పోని లేచి నిలబడి పని చేసుకుందాం అంటే లాప్ టాప్‌ ఎక్కడ పెట్టాలి. చేతిలో పేపర్లు ఎక్కడ పెట్టుకుని రాసుకోవాలి. ఇప్పుడు డెస్క్ వ్యూ వాల్ మెంటేడ్ లాప్ టాప్ స్టాండ్ లు వచ్చాయి. చెక్క లేకపోతే ప్లాస్టిక్ అట్టను కింద వైపున సక్షన్ కప్ లు ఉంటాయి. వీటిని గాజు మార్బుల్‌ టైల్స్ క్లిప్ తో గట్టిగా నొక్కితే అతుక్కుపోతాయి. బయట కనుక పచ్చని చెట్లు వాతావరణం లేదా వీధిలో సందడి చూస్తూ పని చేసుకోవచ్చు.

Leave a comment